బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (8) - Copy.JPG|thumb|right|బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పోతురాజులు.]]
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (1).JPG|thumb|left|బోనాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు. వనస్థలిపురం]]
దేవీ అమ్మవారి సోదరుడైన ''[[పోతురాజు]]''ను ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. [[పోతురాజు]] పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై [[కుంకుమ]], కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.<ref>http://www.hindu.com/2006/07/24/stories/2006072415410200.htm</ref> vhdyjkbjjlkhygfvcghfheglklipo809trufgjkhbvyrib hfyivfuy9o8y7
 
అతను భక్త సమూహము ముందు ''ఫలహారం బండి'' వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.<ref>http://www.hindu.com/2007/03/28/stories/2007032816230500.htm</ref>
 
==విందు సంబరాలు==
బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.yata nu kuda kostaru
<ref>http://www.hindu.com/2008/10/11/stories/2008101153840500.htm</ref>
 
పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో [[పండుగ]] వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.Chicken Kura mutton kura kuda vandukone kallu sarra mariyu mandhu tho kalipi manchiaga thinukuntu panduga maza jestaru.
 
==రంగం==
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు