బేతాళ జాన్కవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
బేతాళ జాన్ కవి అసలు పేరు బేతాళ వెంకయ్య. తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. 1840 లో [[గుంటూరు]]లో జన్మించారు. తల్లిదండ్రులు తాపీ పని చేసే వారు.చిన్నతనంలో వెంకయ్య మిషనరీ బంగళాలో పంకా పుల్లర్ గా పనిచేశారు. మిషనరీ [[పాఠశాల]]<nowiki/>లో విద్యనేర్చుకొన్నారు.తన పేరును జాన్ గా మార్చుకొన్నాడు. బేతాళ జాన్ ఆంధ్ర లూథరన్ సంఘ [[గురువు]]<nowiki/>లలో మూడవవారు. మొదట 1875 లో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి, రెండు సంవత్సరాల తరువాత
==మూలాలు==
|