ఉత్తర సర్కారులు: కూర్పుల మధ్య తేడాలు

ప్రస్తుత జిల్లాలు
అంతర్వ్యాస లింకులు
పంక్తి 28:
}}
 
'''ఉత్తర సర్కారులు''' వాడుకలో '''[[సర్కారులు]]''' అంటే స్థూలంగా ప్రస్తుత [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం జిల్లా]] నుండి [[ప్రకాశం జిల్లా]] ఉత్తర భాగం వరకూ గల ప్రాంతం ఇంకా దక్షిణ [[ఒడిషా]]<nowiki/>లోని [[గంజాం]], [[గజపతి జిల్లా|గజపతి]], [[రాయగడ జిల్లా|రాయగడ]], [[కోరాపుట్ జిల్లా|కోరాపుట్]], [[నవరంగపూర్ జిల్లా|నవరంగపూర్]] ఇంకా [[మల్కనగిరి జిల్లా|మల్కనగిరి]] జిల్లాలు అని చెప్పవచ్చు. అయితే ఈ [[భౌగోళిక గుర్తింపు|భౌగోళిక]] పరిధులు వివిధ కాలాల్లో వివిధ పాలకులకు అనుగుణంగా మారుతూ వచ్చాయి. తెలుగు ప్రజలుండే ప్రాంతాలు ప్రస్తుతం ఇప్పటి [[ఒరిస్సా]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] రాష్ట్రమురాష్ట్రాల్లో లందున్నాయిఉన్నాయి. చాలా [[పురాతనము|పురాతన]] చరిత్రకలిగిన ఆ ప్రాంతములలో [[ఫారసీ]] మరియూ [[ఉర్దూ]] మాటలు అనేకం రాజ్యపరిపాలనకి సంబంధించినవి వాడుకలోకి వచ్చాయి. ఆ మాటల్లో ‘’''సర్కార్''’’ ఒకటి. తెలుగు నుడికారము తగిలించుకుని "సర్కారులు" అని సర్కారువారు పరిపాలించు ప్రాంతములు అయినట్టుగా [[చరిత్ర]]<nowiki/>లో కనబడుచున్నది. ”సర్కార్”తో బాటుగా వాడుకలోకి వచ్చిన ఇంకొన్ని ఫారసీ-ఉరుదూ మాటలు సందర్బమునకు తగినవి ఉదాహరణకు [[“సుబా”|“''సుబా''”]], [[“సుబేదార్”|“''సుబేదార్''”]] (''సుబేదారు''), ''[[తాబేదార్]]'', [["అమాన్"|"''అమాన్''"]], ''[[ఇజారా]]'', ''[[ముజరా]]'',''[[ఇజారా దారులు]]'',“''తాకీద్''” “''కరాయిదా''”, "''పేష్కష్''" “''హవేలీ''”, [[“హవేలీ భూములు|“''హవేలీ భూములు'']], ''[[పరగణాలు]]'', [[”జాగీర్"|”''జాగీర్''"]], (''జాగీర్దారు''), అవేకాక ''పీఠభూములు'' (Deccan Plateau) వంటి తెలుగుమాటలు కూడా సర్కారుల చరిత్రలో కనబడుతున్నాయి. ఉత్తరసర్కారుల చరిత్రలో తరుచుగా వచ్చే ఇంకో మాట "''సీమ''". ఒక కేంద్రముతో కలిసియున్న భూభాగములని తెలుపుటకు వాడినట్లుగా కనబడుతున్నది. ఇంతేకాక. క్రీ.శ 15 వ శతాబ్దములో వచ్చిన విదేశీయ వర్తక కంపెనీ ప్రతినిధులు [[పోర్చుగల్|పోర్చుగీసు]], [[ఫ్రాన్స్|ఫ్రెంచి]], [[ఇంగ్లాండు|ఆంగ్ల]] దేశీయులు గూడా ఫారసీ-ఉర్దూ మాటలనే ఉపయోగించి ప్రభుత్వాలు నెలకొల్పి [[పరిపాలన]] సాగించారు. ఆవిధంగా అర్ధమైన సర్కారుల [[చరిత్ర]]<nowiki/>లో ఉత్తరసర్కారులు చాల ముఖ్యమైనవి. బహుపురాతన చరిత్రాధారాలు కలిగిన [[తెలుగు]] ప్రాంతములు.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_సర్కారులు" నుండి వెలికితీశారు