ఇంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== పురాణాలలో ఇంద్రుడు ==
పౌరాణిక కథలలో ఇంద్రుడు, సాధారణంగా రాక్షసులను ఎదిరించలేక ముఖ్యదేవతలను వేడుకొనేవాడిగా కనిపిస్తాడు. వారిద్వారా ఆయా రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు. మరొక వైపు కొన్ని కథలలో ఇంద్రుడు దుష్టుడుగా, పాపకార్యాలు చేయువాడుగా చెప్పబడతాడు. [[అందమైన కన్యలను]] చెరబట్టడం, శాపాలకు గురికావడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని కథలు పుట్టుకొస్తుంటాయి.
 
=== పౌరాణిక కథలలో ఇంద్రుడు, సాధారణంగా రాక్షసులను ఎదిరించలేక ముఖ్యదేవతలను వేడుకొనేవాడిగా కనిపిస్తాడు. వారిద్వారా ఆయా రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు. మరొక వైపు కొన్ని కథలలో ఇంద్రుడు దుష్టుడుగా, పాపకార్యాలు చేయువాడుగా చెప్పబడతాడు. [[అందమైన కన్యలను]] చెరబట్టడం, శాపాలకు గురికావడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని కథలు పుట్టుకొస్తుంటాయి. ===
== సినిమాల ద్వారా ఇంద్రుడు ==
 
=== సినిమాల ద్వారా ఇంద్రుడు ===
సినిమాల ద్వారా ఇంద్రుని పాత్ర అందరికి సుపరిచితం. తెలుగు సినిమాలలో ముఖ్యంగా అధికభాగం పౌరాణిక మరియు జానపద సినిమాలలో ఉండే ఒక పాత్ర ఇంద్రుడు. ఇంద్రుని పాత్రను తెలుగు సినిమాలలో కొన్నిచోట్ల ఉదాత్తంగాను, మరికొన్ని చోట్ల హాస్యంగాను, శృంగారలాలసునిగాను మలిచారు.
 
"https://te.wikipedia.org/wiki/ఇంద్రుడు" నుండి వెలికితీశారు