కేసరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''[[కేసరి]]''' (Kesari) [[రామాయణం]]లో ఒక వానర వీరుడు. ఇతనికి [[అంజని]] వలన [[హనుమంతుడు]] జన్మించాడు.
 
ప్రభాస తీర్థమున [[శంఖము]] మరియు శబలము అను [[ఏనుగు]]లు మునులను బాధించుచుండగా, ఇతడు వానిని సంహరించెను. [[భరద్వాజుడు]] అందుకు మెచ్చుకొని ఏనుగులను చంపెను గనుక కేసరి అని పేరుపెట్టెను. చేసిన మేలుకు వరము ఇచ్చెద కోరుకొమ్మనెను. అంతట కామరూపి, బలాఢ్యుడు అయిన కుమారుని ఇమ్మని కేసరి కోరెను. కేసరికి అంజనకు వివాహమయ్యెను. వారికి [[ఆంజనేయుడు]] జన్మించెను.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కేసరి" నుండి వెలికితీశారు