జైమిని మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Jaimini and the birds.jpg|thumb|పక్షులతో జైమిని]]
'''[[జైమిని భారతం|జైమిని]]''' పురాణాలలోని ఋషి, భారతీయ తత్వశాస్త్రంలోని [[పూర్వమీమాంస]] విభాగంలో ప్రసిద్ధుడు. ఇతడు వేద [[వ్యాసుడు|వ్యాసుని]] శిష్యుడు మరియు [[పరాశర మహర్షి]] కుమారుడు..<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
 
== జైమిని రచనలు ==
పంక్తి 16:
జైమినీ తన ఉత్కృష్ట కృతి అయిన పూర్వ మీమాంస సూత్రాలు (“తొలి అవలోకన”) యొక్క కృతికర్తగా ప్రసిద్ధిపొందాడు. దీనేనే కర్మ-[[మీమాంస]] అనికూడా అంటారు. ఈ పద్ధతిలో వేద or Karma-mimamsa (“Study of [Ritual] Action”), a system that investigates the nature of Vedic injunctions. ఈ గ్రంథమే ఆరు ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనాలలో ఒకటైన పూర్వ మీమాంస శాఖకు మూలాధారము.<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
 
క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన ఈ కృతిలో[[కృతి]]<nowiki/>లో మూడు వేల [[సూత్రాలు]], మీమాంస శాఖకు ఆధారభూతమైన పాఠ్యము ఉన్నాయి. The text aims at an exegesis of the [[Vedas]] with regard to ritual practice ([[karma]]) and religious duty ([[dharma]]), commenting on the early [[Upanishad]]s. Jaimini's Mimamsa is a ritualist conter-movement to the mysticist [[Vedanta]] currents of his day. క్రీస్తు శకంలోని తొలి శతాబ్దాలలో శబరుడు జైమిని యొక్క పూర్వమీమాంస వ్యాఖ్యానం చేశాడు.<ref>[http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil/1_sanskr/6_sastra/3_phil/mimamsa/jaimsutu.htm Purva Mimamsa Sutras of Jaimini]</ref>
 
=== జైమిని భారతం ===
"https://te.wikipedia.org/wiki/జైమిని_మహర్షి" నుండి వెలికితీశారు