దక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[దక్షుడు]]''' [[బ్రహ్మ]] కుడి [[బొటనవేలు]] నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/ధరణిని పెండ్లాడాడు.వీరికి కీర్తి, లక్ష్మి, ధృతి మరియు మేధ మొదలైన యాబైమంది కుమార్తెలు, ఐదుగురు కుమారులు జన్మించారు.వీరియందు ఎనిమిదిమంది ముఖ్యులు.వీరిలో సతియను ఆమె పెద్దది.ఆమెను శివుని[[శివుడు|శివు]]<nowiki/>ని కిచ్చి పెళ్ళి చేసెను.యజ్ఞం చేసి తన కూతురు [[సతీదేవి]]నిసతీదేవిని, అల్లుడు [[శివుడు|శివుడి]]నీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని [[దక్షుడు]] అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు [[వీరభద్రుడు|వీరభద్రుని]] పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత [[దేవతలు]] [[మేక]] తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
==దక్ష యజ్ఞం==
దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు. దక్షుడి చిన్న కూతురు సతీదేవి/దాక్షాయణి. ఆమె వివాహం చేసుకుంటే శివుణ్ణే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్షుడు అందుకు అంగీకరించడు. కానీ ఆమె అందుకు తండ్రితో విభేదించి శివుణ్ణి [[పెళ్ళి|వివాహం]] చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుణ్ణి ద్వేషించేవాడు. శరీరమంతా [[బూడిద]] పూసుకుని, శ్మశానాల వెంట తిరిగే వాడని దూషించేవాడు. అప్పటి నుంచే తన అల్లుడుకీ, [[కూతురు]]కి కూడా దూరమయ్యాడు. దక్షయజ్ఞంతో ఈ వివాదం మరింత ముదిరింది.
పంక్తి 23:
కశ్యపుని పదుమువ్వురు భార్యల నామములను గూర్చి. చూ|| కశ్యపుఁడు.
 
తొల్లి దక్షుఁడు [[యజ్ఞం|యాగము]] చేసినపుడు రుద్రునికి[[రుద్రుడు|రుద్రు]]<nowiki/>నికి హవిర్భాగము ఇయ్యనందున అతినికి మరల జన్మము కలిగెను అని అందురు.
 
శ్రీమద్భాగవతమున[[శ్రీమద్భాగవతము]]<nowiki/>న అరుంధతిని[[అరుంధతి]]<nowiki/>ని దక్షపుత్రిగా చెప్పి ఉండలేదు. ఆమెకు మారు కకుబ్దేవిని చెప్పి ఉంది. కకుబ్దేవికి సంకటుఁడును, సంకటునకు కీకటుఁడును, కీకటునకు దుర్గాభిమానులైన దేవతులును పుట్టినట్లు చెప్పి ఉంది. మఱియు యామి సంతతికి స్వర్గుఁడు, నది అను నిరువురు పుట్టినట్లును సంకల్పకు కాముఁడు పుట్టినట్లును [[శ్రీమద్భాగవతము]]<nowiki/>వలన తెలియఁబడుచు ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/దక్షుడు" నుండి వెలికితీశారు