అందుగుల వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
==కవిపరిచయము==
[[అందుగుల వెంకయ్య]] నియోగిబ్రాహ్మణుడు; ''అందుగుల సూరన్న '' కుమారుడు. ఈకవి [[కృష్ణదేవరాయలశ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయ]]<nowiki/>ల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు ''కోదండరామరాజు '' కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున [[తాళికోట]] యుద్ధములో [[మహమ్మదీయులమహమ్మదీయులు|మహమ్మదీయు]]చేత<nowiki/>లచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును.
 
==రామరాజీయ మను గ్రంధములో విజయనగర రాజ్యాదీశుల చరిత్రను తెలిపే ఈ కవి రచనలు==
పంక్తి 11:
; తొలుదొలుత రామనృపతి దోర్బలము మెఱసి.
 
ఈపుస్తకమునం దీరామరాజు [[నిజాము]]వలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, [[సింహాసనము]]నకుసింహాసనమునకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతివిజయమునం దీక్రిందిరీతిని వర్ణింపబడినది.
;చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
; జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
పంక్తి 41:
 
==మూలాల జాబితా==
;[[ఆంధ్ర కవుల చరిత్రము]] (1949) రచించినవారు [[కందుకూరి వీరేశలింగం పంతులు]] [అందుగుల వెంకయ్య (విభాగం)] [[వర్గం:తెలుగు కవులు]]
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/అందుగుల_వెంకయ్య" నుండి వెలికితీశారు