ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 17:
'''ఉప్పలపాటి ప్రభాస్ రాజు''' ఒక [[తెలుగు]] నటుడు. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ఇతను తెలుగు సినీ నటులలో ఒకడైన పొడుగువానిగా మరియు అందగాడు చెప్పుకోవచ్చు. ''ఈశ్వర్'' సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత ''[[వర్షం (సినిమా)|వర్షం]]'', ''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]'', ''[[బిల్లా]]'', ''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]'', ''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]'', ''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]'' వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.<ref name="Short Bio">{{cite web |url=http://short-biography.com/actor/prabhas-raju-uppalapati.htm |title=ప్రభాస్ రాజు ఉప్పలపాటి | publisher=Short Bio | accessdate=2013-10-11}}</ref>
 
SHIVA BUDIGE==వ్యక్తిగత జీవితం==
'''ప్రభాస్''' ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[మొగల్తూరు]] తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. [[అక్టోబర్ 23]], [[1979]] న జన్మించారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక [[చెల్లెలు]] ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, [[అల్లు అర్జున్]], [[దగ్గుబాటి రానా|రానా దగ్గుబాటి]], [[మంచు మనోజ్ కుమార్]] ప్రభాస్ కు మంచి స్నేహితులు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు