"అర్జున్ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
తను ప్రేమించిన అమ్మాయికి కూడా చదువుని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తాడు. చదువు పక్కనపెట్టి తనతో వుంటానని వచ్చేస్తూ వుంటే వద్దని వారించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తాడు. ఆడవాళ్లని ఆబ్జెక్టిఫై చేసే వాళ్లని పురుగుల్లా చూస్తాడు. శారీరికంగా, మానసికంగా పతనమవుతున్నా నైతికంగా దిగజారిపోడు. తను ప్రేమించే కెరీర్‌ ప్రమాదంలో పడినా విలువలకే ప్రాధాన్యమిస్తాడు.
 
ఒక క్యారెక్టర్‌లోని ఇన్ని భిన్న కోణాలని అధ్యయనం చేసి, దానికి తెరపై ప్రాణం పోయడం మాటలు కాదు. దర్శకుడు ఆ పాత్రలోకి ఎంతగా లీనమైపోతేనో, ఇంకెంతగా ఆ క్యారెక్టర్‌ తాలూకు ఎమోషన్స్‌ని అనుభవిస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు. 'క్యారెక్టర్‌ స్టడీ'కి ఇది ఒక పాఠ్య పుస్తకంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు.<ref>గ్రేట్ ఆంధ్రా [http://telugu.greatandhra.com/movies/reviews/cinema-review-arjun-reddy-83418.html సినిమా రివ్యూ: అర్జున్‌ రెడ్డి]</ref>
 
[[వర్గం:తెలుగు సినిమాలు]]
144

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2184336" నుండి వెలికితీశారు