గొడే జానకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[గొడే జానకమ్మ]]''' ప్రముఖ [[రచయిత్రి]] మరియు సంఘ సంస్కర్త. ఈమె [[గొడే సూర్యప్రకాశవారు]] గారి భార్య. ఈమెను విద్[[యా విశారద]] అని సమకాలీన [[కవులు]] మెచ్చుకొనేవారు.
 
ఆమె స్త్రీ విద్య కోసం పాటుపడింది. [[విశాఖపట్టణం]]లో ఆడపిల్లల కొరకు ఒక పాఠశాలను[[పాఠశాల]]<nowiki/>ను నెలకొల్పింది.<ref>గొడేవారు, సమగ్ర [[ఆంధ్ర సాహిత్యం]], మూడవ సంపుటి, ఆరుద్ర, [[తెలుగు అకాడమి]], హైదరాబాద్, 2004., పేజీలు: 338-9.</ref>
 
జానకమ్మ కొన్ని గ్రంథాలను వ్రాయించింది. మరిగంటి వెంకటాచార్యులు అనే కవి "మల్లారి చరిత్ర" అనే కులపురాణం వ్రాశాడు. దీనిలోని కొన్ని నచ్చని విషయాలు వుండడం వలన ఎర్రమిల్లి పేర్రాజు గారిచేత సవరణలు చేయించింది.
"https://te.wikipedia.org/wiki/గొడే_జానకమ్మ" నుండి వెలికితీశారు