ఏకవింశతి-నరకములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Orphan}}
# (అ.) 1. తామిస్రము, 2. లోహశంకువు, 3. మహానిరయము, 4. శాల్మలి, 5. రౌరవము, 6. కుడ్మలము, 7. పూతిమృత్తికము, 8. కాలసూత్రకము, 9. సంఘాతము, 10. లోహితోదము, 11. సవిషము, 12. సంప్రతాపనము, 13. మహానరకము, 14. కాకోలము, 15. సంజీవ వనము, 16. నదీపథము, 17. అవీచి, 18. అంధతామిస్రము, 19. కుంభీపాకము, 20. అసిపత్రవనము, 21. తపనము. [యాజ్ఞవల్క్యస్మృతి]
# (ఆ.) 1. తామిస్రము, 2. అంధతామిస్రము, 3. రౌరవము, 4. మహారౌరవము, 5. కుంభీపాకము, 6. కాలసూత్రము, 7. అసిపత్రవనము, 8. సూకర ముఖము, 9. అంధకూపము, 10. కృమిభోజనము, 11. సందంశము, 12. తప్తోర్మి, 13. వజ్ర కంటక శాల్మలి, 14. వైతరణి, 15. పూయోదము, 16. ప్రాణరోధము, 17. విశసనము, 18. లలాభక్షము, 19. సారమేయాదనము, 20. అవీచి, 21. అయఃపానము. [భాగవతము 5-26]
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి-నరకములు" నుండి వెలికితీశారు