1972: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
* [[సెప్టెంబరు 15]]: [[కె.వి.రెడ్డి]], ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. (జ.1912)
* [[సెప్టెంబరు 27]]: [[గోగినేని భారతీదేవి]], స్వతంత్ర సమర యోధురాలు మరియు సంఘ సేవిక. (జ. 1908)
* [[నవంబరు 5]]: [[సుభద్రా శ్రీనివాసన్]], ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)
* [[నవంబరు 18]]: [[జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]], ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
* [[డిసెంబర్ 21]]: [[దాసరి కోటిరత్నం]], తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు