స్వర్ణలత (కొత్త): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''[[స్వర్ణలత]]''' ([[1973]] – [[సెప్టెంబరు 12]], [[2010]]) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు [[తమిళం]], [[కన్నడం]], [[తెలుగు]], [[హిందీ]], [[మలయాళం]], [[ఉర్దూ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[పంజాబీ]] మరియు బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను మరియు ఎన్నో పురస్కారాలు పొందారు.<ref name="The Hindu">{{cite news | url=http://www.thehindu.com/news/cities/Chennai/article627430.ece| title=Playback singer Swarnalatha passes away| publisher=The Hindu| date=September 12, 2010| accessdate=September 12, 2010}}</ref>
 
ఈమెకు ''కరుత్తమ్మ'' సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ [[గాయని]] పురస్కారం లభించింది. ఈ పాటను [[ఏ.ఆర్.రెహమాన్]] సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత [[ప్రపంచం]]<nowiki/>లో నిలిచిపోయారు.<ref name="asiantribune.com">[http://www.asiantribune.com/news/2010/09/14/national-award-winning-playback-singer-swarnalatha-passes-away National award winning playback singer Swarnalatha passes away], Asian Tribune, Tue, 2010-09-14 03:25</ref>
పంక్తి 21:
స్వర్ణలత [[కేరళ]] రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి మరియు కళ్యాణి. ఈమె తండ్రి [[హార్మోనియం]] వాద్యంలో నిపుణులు మరియు మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం మరియు కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.<ref>[http://popcorn.oneindia.in/artist-biography/3604/7/swarnalatha.html Swarnalatha Biography]</ref> వీరి [[కుటుంబం]] షిమోగాకు తరళి అక్కడే ఈమె చదువుకున్నారు.<ref name="career">[http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?articleType=Malayalam+Home&contentId=7886295&tabId=11&contentType=EDITORIAL&BV_ID=@@@ Manorama Online | Malayalam News]</ref> ఈమెకు గల సంగీతాభిమానం చూచి [[ఎం.ఎస్. విశ్వనాథన్]] ఈమెను [[జేసుదాసు]]తో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.<ref name="asiantribune.com"/>,<ref name="career" /> Subsequently, many other music directors approached her to perform their songs. She was recruited by legendary musicians like [[Ilaiyaraaja]] and [[A. R. Rahman]]. She also recorded a few Hindi songs, the most notable one being "Hai Rama Yeh Kya Hua" from ''[[Rangeela (film)|Rangeela]]''.
 
స్వర్ణలత 37 సంవత్సరాల వయసులో [[చెన్నై]] లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో[[వైద్యశాల|ఆసుపత్రి]]<nowiki/>లో మరణించింది.<ref name="The Hindu" />
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/స్వర్ణలత_(కొత్త)" నుండి వెలికితీశారు