షీత్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[షీత్]]''' : ( [[షేతు]] ) [[ఆదమ్]] మూడవ [[కొడుకు|కుమారుడు]].ఇతని కుమారుడు [[ఎనోషు]] .నబీగా ఈయనకు 50 దైవ వాక్యాలు ఇవ్వబడ్డాయి. [[అల్లాహ్]] పేరుతో [[ప్రార్థన]] చేయడం ఈయన కాలంలోనే ప్రారంభం అయ్యింది. ([[ఆదికాండం]] 4:26)
ముహమ్మద్ ఇబ్న్ ఇషాఖ్ ఇలా అన్నారు: ఆదమ్ [[మరణం]] సమీపించినప్పుడు తన కుమారుడైన షీత్ Seth (Shiith) ను తన వారసునిగా[[వారసుడు|వారసు]]<nowiki/>నిగా ప్రకటించి రాత్రింబవళ్ళలో ఆరాధనా సమయాలు, పద్ధతుల గురించి రాబోయే జలప్రళయాన్ని గురించి అతనికి వివరించాడు.
ప్రవక్త ఇలా చెప్పారని అబు ధర్ అన్నారు: అల్లాహ్ పంపిన 104 కీర్తనలలో 50 షీత్ కు పంపబడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/షీత్" నుండి వెలికితీశారు