జమైకా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 348:
===విద్యుత్తు ===
జమైకా విద్యుత్తు ఉత్పత్తి కొరకు పెట్రోలియం దిగుమతి చేసుకుంటున్నది.<ref name=WorldFactbook/> ఆయిల్ కొరకు పలు పరిశోధనలు జరిగినప్పటికీ ప్రయోజనకరమైన ఫలితాలు లభించలేదు.<ref name="pcj.com">{{cite web|url=http://www.pcj.com/industry_stat.htm |archive-url=https://archive.is/20010203232100/http://www.pcj.com/industry_stat.htm |dead-url=yes |archive-date=3 February 2001 |title=Petroleum Corp of Jamaica, Petroleum Industry Statistics |accessdate=21 July 2007 }}</ref> ▼
జమైకాకు అవసరమైన ఆయిల్ మరియు డీసెల్‌ను [[మెక్సికో]] మరియు [[వెనుజులా]] నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఓల్డ్ హార్బర్‌లో ఉన్న జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.ది హంట్స్ బే పవర్ స్టేషన్, ది బొక్యూ పవర్ స్టేషన్, ది రాక్‌ఫోర్ట్ పవర్ స్టేషన్ మరియు వైట్ రివర్, రియో బ్యూనొ, మొరాంట్ నది, బ్లాక్ రివర్(మగ్గోటీ) మరియు రోరింగ్ నది జలాల ఆధారంగా పలు చిన్న హైడ్రాలిక్ ప్లాంట్స్ నిర్వహించబడుతున్నాయి.<ref>{{cite web|url=http://www.myjpsco.com/about_us/power_plants.php |title=JPS – JPS' Power Plants |accessdate=1 January 2011 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20101202075147/http://www.myjpsco.com/about_us/power_plants.php |archivedate=2 December 2010 }}</ref> పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ జమైకాకు స్వంతమైన ఒక విండ్ ఫాం ఉంది. ఇది మాంచెస్టర్‌లోని విగ్టన్‌లో స్థాపించబడింది.<ref>{{cite web|url=http://www.wwfja.com |title=Wigton Wind Farm Company |accessdate=25 March 2008}}</ref>జమైకా 1980 నుండి 20కి.వాట్ల సామర్ధ్యం కలిగిన " స్లోపోక్-2 న్యూక్లియర్ రియాక్టర్ " ను విజయవంతంగా నిర్వహిస్తుంది.అయినప్పటికీ ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంటును విస్తరించే ప్రణాళికలు చేపట్టలేదు.<ref>[[List of nuclear reactors#Jamaica]]</ref>
▲<ref name="pcj.com">{{cite web|url=http://www.pcj.com/industry_stat.htm |archive-url=https://archive.is/20010203232100/http://www.pcj.com/industry_stat.htm |dead-url=yes |archive-date=3 February 2001 |title=Petroleum Corp of Jamaica, Petroleum Industry Statistics |accessdate=21 July 2007 }}</ref>
Jamaica imports approximately {{convert|80000|oilbbl}} of oil energy products per day,<ref name="pcj.com"/> including asphalt and lubrication products. Just 20% of imported fuels are used for road transportation, the rest being used by the bauxite industry, electricity generation, and aviation. 30,000 barrels/day of crude imports are processed into various motor fuels and asphalt by the Petrojam Refinery in Kingston.
|