జతీంద్ర నాథ్ దాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
'''జతిన్ దాస్''' గా సుపరిచితుడైన '''జతీంద్రనాథ్ దాస్''' ({{lang-bn|যতীন দাস)}} (27 అక్టోబర్ 1904 – 13 సెప్టెంబర్ 1929), ఒక స్వాతంత్ర్య సమయోధుడు మరియు విప్లవ వీరుడు. ఇతడు లాహోరు జైలులో 64 రోజుల కఠోర నిరాహారదీక్ష తరువాత మరణించాడు.
 
==ఆరంభ జీవితం==
==Early life==
జతీంద్రనాథ్ దాస్ [[కలకత్తా]]లో 1904లో జన్మించాడు. ఇతడు చిన్నవయసులోనే బెంగాల్లోని అనుశీలన్ సమితి అనే విప్లవసంస్థలో చేరాడు. [[మహాత్మా గాంధీ]] నడిపిన [[సహాయ నిరాకరణోద్యమం]]లో కూడా పాల్గొన్నాడు.{{Citation needed|date=September 2016}}
 
"https://te.wikipedia.org/wiki/జతీంద్ర_నాథ్_దాస్" నుండి వెలికితీశారు