దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
విజయవాడలోని ప్రధాన ఆలయాలలో [[బెజవాడ]] కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి [[విజయదశమి]] నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తిలో ఉరేగిస్తారు.
1వ టవున్ పోలీసు స్టేషను వద్దకు రావడముతో ఉరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.
 
===గద్వాల===
రాచరికం ఉన్న రోజులలో సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు దసరా ఉత్సవాలను వైభవోపేతంగా చేసేవారు. సర్వస్వతంత్రులైన వారు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ యుద్ధం చేసి శత్రువులపై విజయం సాధించి సంస్థానాన్ని విస్తరించారు. ఈ విజయానికి తమకున్న ఆయుధబలం ఒక కారణం కనుక ఆయుధ పూజలు ఆర్భాటంగా జరిగేవి.తొమ్మిది రోజులు పూజలు చేసి దశమి రోజున పెద్దలను స్మరించడం వారి దైర్య సాహసాలను గుణగణాలను పొగడటం అలవాటు. చివరి రోజున సంస్థానాధీశులు బంధువులు, ఉద్యోగులు, మిత్ర సమేతంగా కోట నుండి బయలుదేరి గుండు కేశవస్వామి ఆలయానికి విచ్చేసి అక్కడ ఉన్న జమ్మి ఆకులను బంగారంగా ఎంచి ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఆయుధ పూజలో వారు తోపులు, కత్తులూ, కటార్లు, వెయిట్ ఎ మినిట్ గన్లు, ఫిరంగులు, రివ్వాల్వర్లు, మందు గుండు సామాన్లు ఇతర ఆయుధాలకు పూజలు నిర్వహించేవారు.
 
===వీరవాసరం ఏనుగుల సంరంభం ===
"https://te.wikipedia.org/wiki/దసరా" నుండి వెలికితీశారు