కల్లు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అంతర్వికీ లింకులు
పంక్తి 3:
 
==ఈత కల్లు==
ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుమ్దలు[[కుండ]]లు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిపెడతారు. వారం రోజుల అనంతరమ్ మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది.
 
==తాటి కల్లు==
తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్తలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాదారణ [[లిమ్కా]] రుచిని కలిగి ఉంటుంది. తరువాత్తరువాత మెల్లగా పులిసిపోయి, రుచి, వాసనలు మారిపోతాయి.
 
==పౌడర్ కల్లు==
ఇది సర్వసాదారణంగా ఈత, తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాలలో తయారు చేస్తారు. ఒకరకమైన [[పౌడర్]] నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. ఇటువంటి కల్లు పట్టణాల మద్య ప్రదాన రహదారులలో బాటిళ్ళలో నింపి, బల్లలపై[[బల్ల]]లపై ఉంచి అమ్మడం చూడవచ్చు.
 
==వివిద దేశాలలో కల్లు==
"https://te.wikipedia.org/wiki/కల్లు" నుండి వెలికితీశారు