వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
==వ్యవసాయం, పంటలు==
వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137</ref>
==మండల ప్రముఖులు==
;*[[కొండా లక్ష్మణ్ బాపూజీ:]] తెలంగాణ ఉద్యమ నాయకుడు.
:తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref> స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు.
 
==కోడ్స్==
"https://te.wikipedia.org/wiki/వాంకిడి_మండలం" నుండి వెలికితీశారు