రంగపురవిహార: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పుట
(తేడా లేదు)

20:15, 22 సెప్టెంబరు 2017 నాటి కూర్పు

రంగపురవిహార అనునది శ్రీముత్తుస్వామి దీక్షితారు గారు రచించిన కృతులలో ఒక్కటి. శ్రీరంగములోని రంగనాథస్వామివారి మీద రాసిన ఈ కృతిని ఎం. ఎస్. సుబ్బులక్ష్మిగారు ఐక్యరాజ్యసమితిలో గానం చేసినారు.

కీర్తన:

పల్లవి: రంగాపురవిహారా జయ కోదండరామావతార రఘువీర శ్రీరంగపురవిహారా |

అనుపల్లవి:

అంగజజనకదేవ బృందావనసారంగేంద్ర వరద రామాంతరంగ శ్యామళాంగ విహంగ తురంగ సదయాపాంగా సత్సంగ |

చరణం:

పంకజాప్తకులజలనిధిసోమ వర పంకజముఖ పట్టాభిరామా పదపంకజజితకామా రఘురామా వామాంకగతసీతావర శేషాంకశయనా భక్తసంతోష ఏణాంక రవినయనా మృదుతరభాష ఆకళంకదర్పణకపోలవిశేష మునిసంకటహరణ గోవింద వేంకటరమణ ముకుంద సంకర్షణమూలకంద శంకరగురుగుహానంద

రాగం: బృందావనసారంగ తాళం: రూపకం