రంగపురవిహార: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రంగపురవిహార''' అనునది శ్రీముత్తుస్వామి దీక్షితారు గారు రచించిన కృతులలో ఒక్కటి. శ్రీరంగములోని రంగనాథస్వామివారి మీద రాసిన ఈ కృతిని ఎం. ఎస్. సుబ్బులక్ష్మిగారు ఐక్యరాజ్యసమితిలో గానం చేసినారు.
 
== '''కీర్తన:''' ==
 
====== పల్లవి: ======
రంగాపురవిహారా జయ కోదండరామావతార రఘువీర శ్రీరంగపురవిహారా |
 
====== అనుపల్లవి: ======
 
అంగజజనకదేవ '''బృందావనసారంగేంద్ర''' వరద రామాంతరంగ శ్యామళాంగ విహంగ తురంగ సదయాపాంగా సత్సంగ |
 
====== చరణం: ======
 
పంకజాప్తకులజలనిధిసోమ వర పంకజముఖ పట్టాభిరామా
 
Line 23 ⟶ 22:
సంకర్షణమూలకంద శంకరగురుగుహానంద
 
== '''లక్షణము:''' ==
రాగం: బృందావనసారంగ
 
"https://te.wikipedia.org/wiki/రంగపురవిహార" నుండి వెలికితీశారు