గిరిజాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
ఈమెకు 1946లో ఒక వ్యాపారస్థునితో వివాహం జరిగింది. ఈమె తొలి సారి [[ఆకాశవాణి]] అలహాబాద్ కేంద్రం ద్వారా 1949లో బహిరంగంగా పాడింది. కానీ ఉన్నత తరగతి ప్రజలు ఇలా బహిరంగంగా ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయం కాదని తన తల్లి, అమ్మమ్మలనుండి వ్యతిరేకత రావడంతో కొంతకాలం ఈమె సంగీతం నాలుగు గోడలకే పరిమితమయ్యింది.<ref name=TH081111/><ref name="NewGrove" /><ref name=TT040217>{{cite news|last=Tandon|first=Aditi|title=Future of folk music uncertain, warns Girija Devi|publisher=''[[The Tribune (Chandigarh)|The Tribune]]''|date=17 February 2004|url=http://www.tribuneindia.com/2004/20040218/punjab1.htm#28|accessdate=11 April 2009}}</ref> చివరకు 1951లో బీహార్‌లో ఈమె తన తొలి సంగీత ప్రదర్శన చేసింది.<ref name="NewGrove" /> ఈమె శ్రీచంద్ మిశ్రా వద్ద అతడు 1960లలో మరణించేవరకు శిష్యరికం చేసింది. 1980లలో [[కోల్‌కాతా|కలకత్తా]]లోని ఐ.టి.సి.సంగీత్ రీసర్చ్ అకాడమీ ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది. 1990 తొలినాళ్లలో [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో సంగీత శాఖలో పని చేసి పలువురికి సంగీత పాఠాలు నేర్పి తన సంగీత వారసత్వాన్ని నిలుపుకుంది.<ref name="NewGrove" /> ఈమె తరచూ పలుచోట్ల పర్యటిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది.<ref name="NewGrove" /><ref>{{cite news|last=Trivedi|first=Sukumar|title=Pandit Hariprasad Chaurasia works a charm with his magic flute|publisher=''[[The Indian Express]]''|date=5 January 2009|url=http://www.indianexpress.com/news/pandit-hariprasad-chaurasia-works-a-charm-with-his-magic-flute/406772/0|accessdate=11 April 2009}}</ref>
 
ఈమె బెనారస్ ఘరానా పద్ధతిలో, పూరబీ అంగ్, టుమ్రీ పద్దతులలో పాడి ఆ శాస్త్రీయ పద్ధతులకు ప్రాచుర్యం కల్పించింది.<ref name=TT040217/><ref name=Rough>{{cite book |title=World Music: The Rough Guide |last=Dorian |first=Frederick |author2=Broughton, Simon |author3=Ellingham, Mark |author4=McConnachie, James |author5=Trillo, Richard |author6= Duane, Orla |year=2000 |publisher=[[Rough Guides]] |isbn=1-85828-636-0 |page=91 |url=https://books.google.com/books?id=QzX8THIgRjUC&pg=PA91}}</ref> ఈమె కచేరిల్లో కజ్రి, చైతీ, హోళీ, ఖయాల్, జానపద గీతాలు, టప్పా మొదలైన పాక్షిక సాంప్రదాయ శాస్త్రీయ పద్ధతులలోని పాటలు ఉంటాయి.<ref name=TT040217/><ref>{{cite book|title=Essays on Indian music|last=Kumar|first=Raj|year=2003|publisher=Discovery Publishing House|isbn=81-7141-719-1|url=https://books.google.com/books?id=wwwX6DWfn3gC&pg=PA10}}</ref> ఈమె "క్వీన్ ఆఫ్ టుమ్రీ"గా పరిగణించబడింది. ఈమె అలంకార్శిష్యురాలు స్కూల్మమతా ఆఫ్Deviభార్గవ isఅలంకార్ considered as ''Queen of Thumri''. She is known to have been the teacher of the founder of The Alankar School of Music, Mrs. Mamta Bhargava whose Indian Classical music schoolస్కూల్ hasఆఫ్ attractedమ్యూజిక్ studentsద్వారా fromఅనేక hundredsమందికి ofసంగీత milesశిక్షణ awayఇస్తున్నది.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/గిరిజాదేవి" నుండి వెలికితీశారు