ఆకాశంలో సగం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
ఆ పరిస్థితుల్లో భర్తతో కలసి సరదాగా టూర్‌కు ప్లాన్‌ చేస్తుంది వసుంధర. తీరా ఊరెళుతున్న సమయంలోనే 'డిసెంబర్‌ 6' ఘర్షణలు తలెత్తుతాయి. ఆ సమయంలో వసుంధరను ఒంటరిగా వదిలేసి, భర్త పారిపోతాడు. ఒంటరిగా మిగిలిన ఆమె వెంట రౌడీలు పడతారు. అప్పటికి చిత్ర ప్రథమార్ధం ముగుస్తుంది. ఆ తరువాత ఆమె ఏమైంది, ఆమె జీవితం ఎలా అనుకోని మలుపు తిరిగిందన్నది చిత్ర ద్వితీయార్ధం.
==తారాగణం==
* [[పరుచూరి వెంకటేశ్వరరావు ]]
* రవిబాబు
* చంద్రమహేష్‌
* [[ఆషా సైని]]
* [[శ్వేతాబసుప్రసాద్]]
* రేవా
* [[కాశీ విశ్వనాథ్‌]]
* కాశీవిశ్వనాథ్‌
* [[ఎన్‌. శంకర్‌]]
* [[జయంత్‌ సి.పరాన్జీ]]
* వి.ఎన్‌. ఆదిత్య
* వీరూపోట్ల
* [[కాదంబరి కిరణ్‌ కుమార్]]
* శివనాగు
* [[కాకినాడ శ్యామల]]
* [[పోసాని కృష్ణమురళి]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆకాశంలో_సగం_(సినిమా)" నుండి వెలికితీశారు