గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 56:
 
అనేక ఆధారాలను బట్టి, ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధర్దుడనే నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్దార్దుడు జన్మించిన ఐదవ దినము నాడు, అతనికి నామకరణం చేసి, అతని భవిష్యత్తుని చెప్పమని, ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్ధోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు, సిద్దార్దుడు భవిష్యత్తులో, బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర, ఆచారాలను బట్టి చూస్తే, శుద్ధోధనుడు, సూర్య వంశపు రాజైన [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకుని]] వారసుడని తెలియుచున్నది. కానీ కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్ధోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.
J
 
=== బాల్య జీవితము మరియు వివాహము ===
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు