కొత్తపల్లి జయశంకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<blockquote></blockquote>[[తెలంగాణ]] సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ '''[[కొత్తపల్లి జయశంకర్]]''' ([[ఆగష్టు 6]], [[1934]] - [[జూన్ 21]], [[2011]]) [[వరంగల్ జిల్లా]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం [[పెద్దాపూర్]] గ్రామశివారు [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]]లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]]గా జీవించారు. [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]]<nowiki/>శాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ [[ఉద్యమం]]<nowiki/>లో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ ఏర్పాటులో [[కె.చంద్రశేఖరరావు]]కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు [[పుస్తకాలు]] రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
( (వికీకరణ)) total about him
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొత్తపల్లి జయశంకర్‌
| residence =
| other_names =కొత్తపల్లి జయశంకర్‌
| image = దస్త్రం:Kothapalli Jayashankar.jpg
| imagesize = 200px
| caption = కొత్తపల్లి జయశంకర్‌
| birth_name = కొత్తపల్లి జయశంకర్‌
| birth_date = [[ఆగష్టు 6]], [[1934]]
| birth_place = [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం, [[వరంగల్]] జిల్లా
| native_place =
| death_date = [[జూన్ 21]], [[2011]]
| death_place =
| death_cause = కేన్సర్
| known = తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు
| occupation = ప్రొఫెసర్
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = లక్ష్మీకాంత్‌రావు
| mother = మహాలక్ష్మి
| website =అ
| footnotes =
| employer =
| height =
| weight =
}}
[[తెలంగాణ]] సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ '''[[కొత్తపల్లి జయశంకర్]]''' ([[ఆగష్టు 6]], [[1934]] - [[జూన్ 21]], [[2011]]) [[వరంగల్ జిల్లా]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం [[పెద్దాపూర్]] గ్రామశివారు [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]]లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]]గా జీవించారు. [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]]<nowiki/>శాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ [[ఉద్యమం]]<nowiki/>లో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ ఏర్పాటులో [[కె.చంద్రశేఖరరావు]]కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు [[పుస్తకాలు]] రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
 
==బాల్యం==
Line 82 ⟶ 45:
* తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి)
* 'తెలంగాణ' (ఆంగ్లంలో)
 
==యితర లింకులు==
*http://www.voiceoftelangana.com/
*http://www.mitsog.com/htmls/faculty/leaders_faculty/KJayashankar/faculty_KJayashankar_topic.html
*http://video.google.com/videoplay?docid=387452754916083814&hl=undefined
*http://www.telangana.org/Papers/Article10.pdf
{{వరంగల్ జిల్లా విషయాలు}}
 
[[వర్గం:1934 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_జయశంకర్" నుండి వెలికితీశారు