విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి''' సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.<ref name="Famous Educators in Rajahmundry"/>
==జీవిత విశేషాలు==
ఆయన [[జూన్ 16]] [[1949]] న సాంప్రదాయక [[వైదిక]] కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ గణపతి వద్ద [[ప్రాథమిక విద్యనువిద్య]]<nowiki/>ను అభ్యసించారు. తరువాత [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో 1969లో [[వ్యాకరణము|వ్యాకరణ]] విద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ (న్యాయ ప్రవీణ) ను ఉత్తీర్ణులయ్యారు. తరువాత గురుకుల విద్యావిధానంలో తర్క, వ్యాకరణ మరియు వేదాంత శాస్త్రాలను ప్రముఖ పండితుడు అయిన గోడ సుబ్రహ్మణ్యశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, లంక నరసింహశాస్త్రి, పేరి వెంకటేశ్వరశాస్త్రి, పేరి సూర్యనారాయణ శాస్త్రి మరియు [[రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి]] లవద్ద అభ్యసించారు.<ref name="Sri Viswanatha Gopalakrishna">{{cite web|title=EMINENT SCHOLARS|url=http://srivgvp.org/founder_8.asp|website=http://srivgvp.org/|accessdate=17 January 2016}}</ref>
 
==సత్కారాలు, బిరుదులు==
పంక్తి 13:
* శ్రీ రాఘవేంద్రస్వామి అనుగ్రహ పురస్కారం<ref name="Famous Educators in Rajahmundry">{{cite web|title=Famous Educators in Rajahmundry|url=http://hellogodavari.com/2015/05/05/famous-educators-in-rajahmundry/|website=http://hellogodavari.com/|accessdate=17 January 2016}}</ref>
* దర్శన అలంకార బిరుదు - శ్ర్ంగేరి పీఠాదిపతిచే.<ref name="Famous Educators in Rajahmundry"/>
ఆయనకు అనేక సంస్థలు వివిధ సందర్భాలలో సత్కరించాయి. [[తిరుపతి]] లోని రాష్ట్రీయ విద్యా పీఠ్ వారు మహామహోపాధ్యాయ బిరుదును[[బిరుదు]]<nowiki/>ను యిచ్చి సత్కరించారు.ఆయన రాజమండ్రిలో శాస్త్రపోషక సభ నిర్వహించినందుకుగానూ [[శృంగేరి]] మహాస్వామి ఆయనకు "సంచాలకత్వం" బిరుదును యిచ్చారు.<ref name="Sri Viswanatha Gopalakrishna"/>
 
ఆయన అనేక వేదసదస్సులలో పాల్గొని సంస్కృత సాహితీ జ్ఞానాన్ని అందిస్తుంటారు.<ref name="Srinivasa Veda Sadassu">{{cite news|title=TTD’s Srinivasa Veda Sadassu tomorrow|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ttds-srinivasa-veda-sadassu-tomorrow/article4306379.ece|accessdate=17 January 2016|agency=The HIndu RAJAHMUNDRY|publisher=STAFF REPORTER|date=January 14, 2013}}</ref>