జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎వర్థమానుని జీవితం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 24:
జైన మతాన్ని జైన [[వృషభనాథుడు]] స్థాపించాడు. "జిన" (విజేత) అనే పదం నుంచి జైనం వచ్చింది. బుద్ధుని అసలు పేరు ఎలా బుద్ధుడు కాదో, [[క్రీస్తు]] అసలు పేరు ఎలా క్రీస్తు కాదో అలాగే జినుని అసలు పేరూ జినుడు కాదు. వర్థమానుడు. ఇరవై నాలుగు జినులలో ([[తీర్థంకరుడు]]) ఒకడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్మారు. ఇతడు బుద్ధునికి అగ్ర సమకాలీనుడు.
 
ఉత్తర భారతంలో 599 బి.సిలో కుంద గ్రామం ([[వైశాలి]]) లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు రాజు, తల్లి త్రిశల. పెళ్ళయింది. భార్య యశోధర. ఒక కూతురు, anojaఅనోజ. ముప్పై సంవత్సరాల వయస్సులో, తల్లిదండ్రుల మరణానంతరం భార్యా బిడ్డలను వదిలి, సన్యాసం స్వీకరించాడు. అతడి కూతురు భర్త, (alluduఅల్లుడు) జమలి అతడి మొదటి శిష్యుడయ్యాడు.
 
==జైన మతం పురాతన సత్వం==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు