శ్రీమతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
'''శ్రీమతి''' 1966, డిసెంబర్ 9న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలుచిత్రాలు|publisher=గోటేటి బుక్స్|page=19|edition=కళా ప్రింటర్స్|accessdate=25 July 2017}}</ref>[[శారద]] కథానాయికగా నటించిన తొలి తెలుగు సినిమా ఇది.
==సంక్షిప్త చిత్రకథ==
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.
పంక్తి 24:
 
==నటీనటులు==
* [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]] - రవి
* [[శారద]] - సరోజ
* [[వాసంతి]] - పద్మ
* [[కైకాల సత్యనారాయణ]] - శేషు
* [[చలం (నటుడు)|చలం]] - వెంకట్
* [[మీనాకుమారి (నటి)|మీనాకుమారి]] - పాప
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]] - నర్తకి
* [[అల్లు రామలింగయ్య]]
* [[పేకేటి శివరాం]]
* [[నిర్మలమ్మ]] - రవి తల్లి
* [[కె.వి.ఎస్.శర్మ]] - పరంధామయ్య
* [[రామన్న పంతులు]] - ఏకాంబరం
* [[సూర్యకళ]] - సరోజ సవతి తల్లి
 
==సాంకేతికవర్గం==
పంక్తి 42:
* స్క్రీన్ ప్లే: విజయారెడ్డి
* దర్శకత్వం: విజయారెడ్డి
* మాటలు : [[వీటూరి]]
* పాటలు : [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]], వీటూరి
* సంగీతం: శ్రీ నిత్యానంద్
* నృత్యం: చిన్ని, సంపత్
"https://te.wikipedia.org/wiki/శ్రీమతి" నుండి వెలికితీశారు