మొక్కపాటి సుబ్బారాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మొక్కపాటి సుబ్బారాయుడు''' ([[1879]] - [[1918]]) పరిపాలనా దక్షుడు మరియు పండితుడు. ప్రఖ్యాత హాస్య [[రచయిత|రచయి]]<nowiki/>త [[మొక్కపాటి నరసింహశాస్త్రి]] ఈయన సహోదరుడు. ఈయన [[1879]] సంవత్సరం [[సెప్టెంబరు 8]] తేదీన జన్మించాడు. ఈయన ముత్తాత షట్ఛాస్త్రవేత్త, శ్రౌతి అయి [[పెద్దాపురం]] విద్వత్తిమ్మ జగపతి మహారాజు వద్ద మొగలితుర్రు సంస్థానంలో అఖండ రాజ గౌరవాలు పొందాడు. తాత సదాశివశాస్త్రి నాలుగు శాస్త్రాలలో పండితుడు. తండ్రి తపశ్శాలి అనీ, అన్న ప్రదాత అని కీర్తిపొందాడు. ఈయన విద్యాధికుడు మరియు [[పిఠాపురం]] సంస్థానంలో దివానుగా ఉండి పలువురికి ఉపకారాలు చేశాడు. ఆ కాలంలో పీఠికాపురాధీశుల సమస్త ధర్మకార్యాలకు వీరి ప్రోత్సాహమే ప్రధానమైన కారణము.
 
ఈయన [[1918]] సంవత్సరం [[డిసెంబరు 12]] తేదీన పరమపదించాడు.