త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

ఎఱ్ఱ లింకుల తొలగింపు
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = [[తెలుగు]] రచయిత, <br />[[హేతువాది]] <br />సంపూర్ణ మానవతావాది, <br />[[సాహితీవేత్త]] <br /> [[తెలుగు సినిమా]] [[దర్శకుడు]]
| occupation =
| title =
పంక్తి 37:
}}
 
'''త్రిపురనేని గోపీచంద్''' ([[సెప్టెంబర్ 8]], [[1910]] - [[నవంబర్ 2]], [[1962]]) సంపూర్ణ మానవతావాది, [[తెలుగు]] రచయిత, [[హేతువాది]], [[సాహితీవేత్త]] మరియు [[తెలుగు సినిమా]] [[దర్శకుడు]].
 
== జననం ==
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్తసంఘసంస్కర్త]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప [[ఆయుధం]], ఆస్తి, శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]]జిజ్ఞాసువుగా, గా,[[తత్వవేత్త]]గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
 
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''[[అసమర్థుని జీవయాత్ర]]'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]]లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.<ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>
పంక్తి 54:
* 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
* 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో [[ఆంధ్ర ప్రదేశ్]] సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
* 1957-62 వరకు [[ఆకాశవాణి]]లో పనిచేసాడు. ఈ దశలో [[అరబిందో|అరవిందు]]ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
* [[1962]] [[నవంబర్ 2]] నాడు గోపీచంద్ మరణించాడు.
* భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
 
గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి [[నాస్తికత్వం|నాస్తికోద్యమము]] నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నాడు. అతని మీద చాలా కాలము ఆయన నాన్న ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
 
ఆయన వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంథంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. . ఆ పాత్ర శ్రీ [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] పంతులును పోలి ఉంటుందన్నది కొందరి భావన. రామస్వామి, పంతులు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. ఇద్దరూ గాంధేయవాదులు. రామస్వామికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులు రామస్వామిని కలవటానికి తెనాలి వెళ్ళాడు. స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనం వడ్డిస్తున్నాడు. ఆ సందర్భములో, పంతులు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నాడు. అప్పుడు, రామస్వామి, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్ళి చెయ్యండి అని అన్నాడట. అప్పుడు. పంతులు, [[గోపీచంద్]] తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నాడు. గోపీచంద్, సరే అనటం, అలాగే గుంటూరుకు వెళ్ళటం జరిగింది.
పంక్తి 69:
===నవలలు===
* [[అసమర్థుని జీవయాత్ర]]
* [[గడియపడని తలుపులు]]
* [[చీకటి గదులు]]
* [[పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా]]
* [[ప్రేమోపహతులు]]
* [[పరివర్తన]]
* [[యమపాశం]]
* [[శిధిలాలయం]]
 
===వాస్తవిక రచనలు===
* [[తత్వవేత్తలు]]
* [[పోస్టు చేయని ఉత్తరాలు]]
* [[మాకూ ఉన్నాయి సొగతాలు]]
 
==తెలుగు సినిమాలు==
పంక్తి 89:
*[[లక్ష్మమ్మ]] (1950) (దర్శకుడు)
*[[గృహప్రవేశం]] (1946) (కథా రచయిత)
*[[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]] (1939) (మాటల రచయిత)
 
==బయటి లింకులు==