శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి '''శ్రీశ్రీ''' ([[ఏప్రిల్ 30]], [[1910]] - [[జూన్ 15]], [[1983]]). '''[[శ్రీరంగం శ్రీనివాసరావు]]''' శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు [[నాస్తికుడు]]. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. [[మహాప్రస్థానం]] ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.
 
==జీవిత గమనం==
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు