పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
<poem>
<big><big>నవకవి</big></big>
 
తెల్లని పంచా
సన్నని లాల్చీ
Line 74 ⟶ 75:
చేతిలొ 'ఫైలూ'
::అమరక పోతే
::నవకవి కాడూ!
 
నోట్లో ఖిల్లీ
చంకలో 'షెల్లీ'
'స్విస్సూ వాచీ'
'సిగరెట్ కేసూ'
::అలరక పోతే
::నవకవి కాడూ!
 
'వైతాళికులూ'
'ఎంకి పాటలూ'
'సౌందరనందం'
'రమ్యాలోకం'
::చదవక పోతే
::నవకవి కాడూ!
 
'కిన్నెర సాన్నీ'
'హృదయేశ్వరినీ'
'దీపావళినీ'
'కృషీవలుణ్ణీ'
::ఎరుగక పోతే
::నవకవి కాడూ!
 
కోకిల గూర్చీ
చంద్రుని గూర్చీ
ప్రేయసి గూర్చీ
ప్రేమను గూర్చీ
::వ్రాయక పోతే
::నవకవి కాడూ!
 
చిత్రలేఖనం
గాత్రమార్దవం
నాట్యభంగిమం
శిల్పకౌశలం
భావపేశలం
::తెలియక పోతే
::నవకవి కాడూ!
</poem>
('''"మధుర కణములు"''' ఖండకావ్య సంపుటి నుండి)
 
==బిరుదులు==