పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యక్తిగత విషయాలు, చదువు, ఉద్యోగం, రచనలు
పంక్తి 37:
}}
 
'''పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు''' ప్రముఖ రచయిత. ఇతడు [[డిసెంబర్ 31]], [[1918]]వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]] మండలానికి చెందిన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ నిజాం కాలేజ్, ఆంద్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు భాషా సాహిత్యములందు ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. ఎం ఏ పట్టా పొందారు. హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో ద్విభాషి గా, [[గుంటూరు]], [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో అధ్యాపకునిగాఆంధ్రోపన్యాసకునిగా 1943 నుంచి పనిచేశాడు. [[నవ్యసాహిత్య పరిషత్తు]], ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు<ref>{{cite book|last1=దరువూరి|first1=వీరయ్య|title=గుంటూరు మండల సర్వస్వం|date=1964|publisher=యువకర్షక ప్రచురణలు|location=గుంటూరు|pages=484-485|edition=ప్రథమ|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021|accessdate=5 November 2017}}</ref>. ఇతని భార్య పిల్లలమఱ్ఱి సుశీల కూడా మంచి రచయిత్రి. ఈమె రచనలు పూజాపుష్పాలు అనే పేరుతో సంకలనం చేయబడింది.
 
కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా, విమర్శకుడిగా, సహృదయుడుగా, పాత్రికేయుడిగా, చారిత్రకుడుగా, వక్తగా, దేశికుడుగా, దర్శకుడుగా, నటుడుగా, సంపాదకుడుగా, బహు గ్రంథకర్తగా, ఆధ్యాపకుడుగా, బహుముఖ ప్రతిభా ప్రశస్తిని పొందారు.
 
సికింద్రాబాద్ లో 'సాధన సమితి'ని వ్యవస్థాపకత్వము చేసి, వాల్తేరు శాఖని నిర్వహించారు. గుంటూరు సరస సారస్వత సమితి, కవితావనము, ఆంద్ర సాహిత్య మండలి, జ్యోత్స్నా సమితుల సంపాదకత్వము; సాహితీ సమితి, హైదరాబాద్ ఆంద్ర సాహిత్య పరిషత్తు, నవ్య సాహిత్య పరిషత్తు, అఖిల భారత ఓరియంటల్ సమావేశనంలో ప్రధాన పాత్ర వహించారు.
 
జ్యోత్స్నా సమితి సభాపతిగా, శారదా పీఠం కులపతిగా తమ సేవలని అందించారు.
 
ఇతని భార్య పిల్లలమఱ్ఱి సుశీల కూడా మంచి రచయిత్రి. ఈమె రచనలు పూజాపుష్పాలు అనే పేరుతో సంకలనం చేయబడింది.
==రచనలు==
ఇతని రచనలు భారతి, గృహలక్ష్మి, వినోదిని, చిత్రగుప్త, విద్యార్థి, దీపిక, దివ్యవాణి, ఆంధ్రభూమి, అంజలి, వాణి, కృష్ణాపత్రిక, తెలుగుతల్లి ఇత్యాది పత్రికలలో ప్రచురితమైనాయి. ఇతడుపూజా పుష్పాలు (శ్రీమతి రచనలు), అంబరీష (శ్రావ్య నాటిక), Students' Companion (లక్షణ గ్రంథం) వీరి విశిష్ట రచనలతోపాటు, వెలువరించిన గ్రంథాలు కొన్ని:
{{Div col|cols=3}}
# శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు
Line 115 ⟶ 123:
{{Div end}}
</poem>
 
</div>
:::::::::::::::::::::('''"మధుకణములు"''' ఖండకావ్య సంపుటి నుండి)