సురినామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 282:
 
==క్రీడలు ==
సురినాంలో క్రీడలు. 1959 లో స్థాపించబడిన " సురినాం ఒలింపిక్ కమిటీ " లో అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చదరంగం, సైక్లింగ్, ఫుట్బాల్, జుడో, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నీస్, ట్రియాథ్లాన్, వాలీబాల్, మరియు రెజ్లింగ్ మొదలైన 17 క్రీడలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
The [[Suriname Olympic Committee]] is the national governing body for sports in Suriname. The SOC was established in 1959 and now has 17 members: Athletics, [[Badminton]], Basketball, Boxing, Chess, Cycling, Football, Judo, Karate, Shooting, Swimming, [[Table Tennis]], [[Taekwondo]], Tennis, Triathlon, Volleyball, and Wrestling.
 
One of the major sports in Suriname is [[Association football|football]]. Many Suriname-born players and Dutch-born players of Surinamese descent, like [[Gerald Vanenburg]], [[Ruud Gullit]], [[Frank Rijkaard]], [[Edgar Davids]], [[Clarence Seedorf]], [[Patrick Kluivert]], [[Ryan Babel]], [[Aron Winter]], [[Georginio Wijnaldum]], [[Jimmy Floyd Hasselbaink]] and [[Jeremain Lens]] have turned out to play for [[Netherlands national football team|''Oranje'']]. In 1999, [[Humphrey Mijnals]], who played for both [[Suriname national football team|Suriname]] and the Netherlands, was elected Surinamese footballer of the century.
 
 
సురినామెలో ప్రధాన క్రీడలలో ఒకటి ఫుట్ బాల్ ఒకటి. చాలా మంది సురినామ్-జన్మించిన క్రీడాకారులు మరియు సురినాంజి సంతతికి చెందిన డచ్-జన్మించిన ఆటగాళ్ళు గెరాల్డ్ వాన్బర్గ్, రూడ్ గులిట్, ఫ్రాంక్ రిజ్కార్డ్, ఎడ్గార్ డేవిడ్స్, క్లారెన్స్ సీడోర్ఫ్, ప్యాట్రిక్ క్లైయివెర్ట్, ర్యాన్ బాబెల్, అరోన్ వింటర్, జార్జిని విజ్నాల్డమ్, జిమ్మీ ఫ్లాయిడ్ హస్సెల్బైన్క్ మరియు జెరెమీన్ లెన్స్ వంటివారు నెదర్లాండ్ నేషనల్ ఫుట్‌బాల్ టీం " ఔరంగ " తరఫున క్రీడలలో పాల్గొంటున్నారు. 1999 లో సురినామ్ మరియు నెదర్లాండ్స్ రెండింటి కొరకు ఆడిన " హంఫ్రీ మిజనల్స్ " ఈశతాబ్దం సురినామీ ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఎన్నికయ్యారు.
<ref>{{cite web|title=Het debuut van Humphrey Mijnals|url=http://www.olympischstadion.nl/nl/2_nieuws/?news_id=913|publisher=Olympisch Stadion}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/సురినామ్" నుండి వెలికితీశారు