ఘంట స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q200334 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
[[దస్త్రం:Belfry (PSF).jpg|right|250px]]
'''గంట స్తంభం''' లేదా '''ఘంట స్తంభం''' ఒక విధమైన నిర్మాణం. దీనిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [[గంట]]లు ఎత్తుగా కట్టిన [[స్తంభం]] వంటి నిర్మాణం మీద బిగిస్తారు. ఇవి [[చర్చి]] లో ఒకసాధారణ భాగం. పూర్వ కాలంలో రాజులు తమ పాలనకు చిహ్నంగా గంట స్థంభాలు నిర్మించేవారు. లండన్ నగరంలోని [[బిగ్ బెన్]], ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో గంట స్థంభం ఉదాహరణలు.
 
[[వర్గం:కట్టడాలు]]
"https://te.wikipedia.org/wiki/ఘంట_స్తంభం" నుండి వెలికితీశారు