పాపకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి పొటోలు సవరించాను
పంక్తి 98:
[[దస్త్రం:20160416 184711.jpg|right|250px]]
 
[[దస్త్రం:20160416 185407.jpg|right|250px ]]
[[దస్త్రం:20160416 184923.jpeg|right|250px]]
 
[[దస్త్రం:20160416 185454.jpeg|right|250px]]
 
[[దస్త్రం:20160416 185002.jpeg|right|250px]]
[[దస్త్రం:20160416 185540.jpeg|right|250px]]
 
జూలూరు పాడు నుండి దక్షిణముగా 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ఊరిలో శివాలయము ఉంది. ప్రధానముగా ప్రత్తి పండుతుంది. యూనాని ఆసుపత్రి ఉంది. పాపకొల్లుకు బస్సు సౌకర్యము ఒక్కప్పుడు కొత్తగూడేం నుండి రోజుకు 3 సార్లు ఉండేది. ఇప్పుడు బస్సు సౌకర్యము లేదు . ప్రజలంతా ఆటోలలో జూలురు పాడు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. గ్రామ సమీపములోని పుట్టకోటలో విద్యాలయం ఉంది.
"https://te.wikipedia.org/wiki/పాపకొల్లు" నుండి వెలికితీశారు