హెచ్.వి.నంజుండయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:Judges of the Karnataka High Court తొలగించబడింది; వర్గం:కర్ణాటక ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగిం... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''హెబ్బళలు వేల్పనూర్ నంజుండయ్య''' (1860 – 1920) మైసూర్ దీవాన్, మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకుడు మరియు మొట్టమొదటి ఉపకులపతి, మైసూరు రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయాధిపతి, మరియు [[కన్నడ సాహిత్య సమ్మేళనం]] వ్యవస్థాపక అధ్యక్షుడు. <ref>{{cite web|title=Honouring Malleswaram’s eminent residents|url=http://www.thehindu.com/news/cities/bangalore/honouring-malleswarams-eminent-residents/article7984814.ece|website=The Hindu|accessdate=14 December 2015}}</ref>
ఇతడు [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ., ఎం.ఎల్. చదివాడు. ఇతడు 1920లో మరణించే నాటికి మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నాడు. అంతకు ముందు ఇతడు మైసూరు రాష్ట్రం హైకోర్టులో సీనియర్ జడ్జిగా, తరువాత మైసూరు రాజ్యానికి దీవాన్‌గా పనిచేశాడు.
ఇతడు [[బెంగళూరు]]లోని మల్లేశ్వరం ప్రాంతంలో తొట్టతొలి నివాసి. ఇతడు తన భవనాన్ని బాలికల ఉన్నత పాఠశాల కోసం ప్రభుత్వానికి దానం చేశాడు. ఇప్పటికి కూడా మల్లేశ్వరం 4వ మెయిన్, 13వ క్రాస్‌లోని ఆ భవనంలో బాలికల హైస్కూలు నడుపబడుతూ ఉంది. ఇతని కుటుంబీకులు ప్రస్తుతం ఈ భవనం సమీపంలో నివసిస్తున్నారు.
[[File:H V Nandjundayya Road.jpg|thumb|మల్లేశ్వరం 6వ మెయిన్‌రోడ్డుకు నంజుండయ్య పేరు పెట్టినట్లు సూచించే బోర్డు]]
[[File:H. V. Nanjundaiah's home in Malleswaram.jpg|thumb|right|హెచ్.వి.నంజుండయ్య బాలికల ఉన్నతపాఠశాల కోసం ప్రభుత్వానికి దానం చేసిన భవనం.]]
కర్ణాటక రాష్ట్రానికి ఇతడు చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుతా మల్లేశ్వరం 6వ మెయిన్ రోడ్డుకు ఇతని పేరును పెట్టారు.{{Citation needed|date=October 2013}}
He was also involved in the [[Indian Science Congress Association]] and served as the Vice president for Ethnography in 1915.<ref>{{cite book|url=https://books.google.com/books?id=qRlDwpTgJ4oC&q=hv+nanjundayya&dq=hv+nanjundayya&hl=en&sa=X&ei=pWUqT_PUJ4KzrAf2pfS9DA&ved=0CGQQ6AEwCThG |title=Journal & Proceedings of the Asiatic Society of Bengal - Google Books |publisher=Books.google.co.in |date= |accessdate=2013-10-24}}</ref>
|