అటామిక్ ఆర్బిటాల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
ఎలక్ట్రాను తత్త్వాన్ని అవగాహన చేసుకోడానికి [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రం]]<nowiki/>లో అనేక నమూనాలు వాడుకలో ఉన్నాయి. వీటిల్లో అందరికీ పరిచయమైనది బోర్ నమూనా (Bohr Model). ఈ నమూనాలో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో అదే విధంగా ఎలక్ట్రాను [[కేంద్రకం]] (nucleus) చుట్టూ ఎలక్టానులు తిరుగుతూన్నట్లు ఊహించుకుంటాం. ఈ నమూనా కొంత వరకు పని చేస్తుంది కాని ఎలక్ట్రాను తత్త్వాన్ని పరిపూర్ణంగా వర్ణించదు. నిజానికి ఎలక్టాను రేణువు (particle) లా ఉండదు, ఒక నిలకడ తరంగం (standing wave) ల్లాలా ఉంటుందని మరొక నమూనా ఉంది. నిజానికి ఎలక్ట్రాను రేణువు లాగా ఉండదు, నిలకడ రతరంగంలాగాతరంగంలాగా ఉండదు, రెండు లక్షణాలు ఒకే సారి ప్రవర్తిస్తూ ఉంటుందని ఇప్పటి అవగాహన!
 
* ఎలక్ట్రానుకి ఉన్న తరంగ లక్షణాలు:
1. ఎలక్ట్రానులు సూర్యుడి చుట్టూ [[గ్రహాలు]] మాదిరి తిరగవు. నిజానికి ఎలక్టానులు నిలకడ తరంగాలులా ఉంటాయి. ఒక ఎలక్ట్రాను తన కనిష్ఠ శక్తి స్థానం (lowest energy state) లో ఉన్నప్పుడు [[వీణ]] అది తీగని మీటినప్పుడు పుట్టే ప్రాథమిక [[తరంగం]] (fundamental frequency) ళాంటిదిలాంటి స్థితిలో ఉంటుంది.
 
2. ఎలక్ట్రానులుఎలక్ట్రాను ఫలానా చోట అంటూ ఎక్కడా ఉండవుఉండదు; అంతటా ఉంటాయిఉంటుంది. కాని అవిఅది ఒక నిర్ధిష్ఠ స్థానంలో ఎంత సంభావ్యతతో ఉంటాయోఉంటుందో తరంగ ప్రమేయం (wave function) సహాయంతో లెక్క కట్టి చెప్పవచ్చు.
 
* ఎలక్ట్రానుకి ఉన్న రేణువు లక్షణాలు:
1. ఒక కేంద్రకం చుట్టూ ఉండే ఎలక్ట్రానులు ఎల్లప్పుడు [[పూర్ణ సంఖ్య]]<nowiki/>లోనే ఉంటాయి; అర ఎలక్ట్రానులు, పావు ఎలక్ట్రానులు ఉండవు.
 
2. ఒక శక్తి స్థానం నుండి మరొక [[శక్తి]] స్థానానికి గెంతేటప్పుడు ఎలక్ట్రానులు ఎల్లప్పుడు పూర్ణ సంఖ్యలోనే గెంతుతాయి.
 
3. ఎలక్ట్రానులు ఎల్లప్పుడు కొన్ని రేణువు లక్షణాలని పోగొట్టుకోవు. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కి ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని ఉత్తేజితం (charge) ఒక్కటే. అలాగే ఎలక్ట్రాను ఏ శక్తి స్థానంలో ఉన్నా దాని తిరుగుడు (spin) విలువ మారదు.
 
"https://te.wikipedia.org/wiki/అటామిక్_ఆర్బిటాల్" నుండి వెలికితీశారు