వేపూరు హనుమద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
‘[[వేపూరు హనుమద్దాసు]]’ (19వ శతాబ్దం): ఈయన భక్తకవి, తత్తకవి. ఇతడికి పరాంకుశుడు అనే పేరు కలదు. హనుమద్దాసు [[మహబూబ్ నగర్ జిల్లా]] జిల్లా - [[కల్వకుర్తి]] తాలూకా [[వేపూరు]] గ్రామనివాసి. ‘ముతరాసి’ కులం, తల్లిదండ్రులు బారమ్మ - అచ్చయ్య... సంజన్న...వెంకట నారాయణలు అన్నతమ్ములు.<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 28</ref> వీరుగాక ముగ్గురు అప్పజెళ్ళెల్లు. హనుమద్దాసు తాత తిప్పరామన్నకి సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉండేది! అదే మన వాడికి అబ్బింది! ఎప్పుడు జూసినా రామనామ గానమే! ‘హనుమద్దాసు’ రచనలూ, ఆయన గానం ఎంత ప్రసిద్ధాలై పోయాయంటే.. ఆయన 35 ఏటే...ఊళ్లలో చాలామంది హనుమద్దాసు వేషం వేసి...కీర్తనలు అవీ పాడేస్తూ తామే నిజమైన హనుమద్దాసులం అని చెప్పుకునేవారట. (అంటే డూప్లికేటు హనుమద్దాసులు బైలుదేరారు) అంత ప్రాచుర్యం పొందాడాయన.
 
==హనుమద్దాసుని రచనలు<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 27</ref>==
==హనుమద్దాసుని రచనలు==
 
# రామభక్త కీర్తనలు ముద్రితము
"https://te.wikipedia.org/wiki/వేపూరు_హనుమద్దాసు" నుండి వెలికితీశారు