కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

వివరములు చేర్చబడినవి
చిన్న సవరణ
పంక్తి 100:
==సౌకర్యాలు==
;విద్యాసౌకర్యాలు
ఊరిలో ఒక ఉన్నత [[పాఠశాల]], రెండు మాద్యమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రక్కన కల [[అజ్జరం]], మరియు [[తీపర్రు]] ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు. ఈ ఉన్నత పాఠశాలను  [[ఆణివిళ్ళ వేంకట శాస్త్రి]] గారి పేరు మీద వారి కుమారుడు ఆణివిళ్ళ వేంకట సత్యనారాయణ మూర్తి (అబ్బయి) గారు కట్టించినారు.
;రవాణా
ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు