దేవికారాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| yearsactive = 1925 - 1943 (నటిగా)
}}
'''[[దేవికా రాణి]]''' (Devika Rani) ([[మార్చి 30]], [[1908]] - [[మార్చి 9]], [[1994]]) సుప్రసిద్ధ భారతీయ నటి మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత.
 
ఈమె [[విశాఖపట్టణం]]లో జన్మించారు. ఈమె తండ్రి భారతదేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్ ఎం.ఎన్.చౌదరి. శాంతి నికేతన్లో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం మీద [[లండన్]] వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్ మరియు [[మ్యూజిక్]] లో [[సంగీతం]] మరియు [[నటన]]లో శిక్షణ పొందారు.
 
[[జర్మనీ]]<nowiki/>లో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన హిమాంశు రాయ్తో పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి 1929లో [[పెళ్ళి]] చేసుకున్నారు. [[బెర్లిన్]] లోని యు.ఎఫ్.ఎ. [[స్టూడియో]]లో దేవికని చేర్పించి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో [[శిక్షణ]] ఇప్పించారు.
 
స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా "కర్మ" (1933) అనే చిత్రాన్ని నిర్మించారు. [[దేవికారాణి]] నాయికగా మరియు హిమాంశురాయ్ నాయకునిగా దీనిని [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లోకి అనువదించి విడుదల చేయగా ఘనవిజయం సాధించింది.
"https://te.wikipedia.org/wiki/దేవికారాణి" నుండి వెలికితీశారు