కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

చిన్న సవరణ
చిన్న మార్పులు
పంక్తి 100:
==సౌకర్యాలు==
;విద్యాసౌకర్యాలు
ఊరిలో ఒక ఉన్నత [[పాఠశాల]], రెండు మాద్యమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రక్కన కల [[అజ్జరం]], మరియు [[తీపర్రు]] ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు. ఈ ఉన్నత పాఠశాలను  [[ఆణివిళ్ళ వేంకట శాస్త్రి]] గారి పేరు మీద వారి కుమారుడు ఆణివిళ్ళ అబ్బయిగారు గారు కట్టించినారు.
;రవాణా
ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.
పంక్తి 113:
* [[ఉషశ్రీ]] [[పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు]] (1928 - 1990) ప్రముఖ కవి, వచనకర్త
* [[చర్ల గణపతిశాస్త్రి]] ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంథ అనువాదకులు . వీరి తండ్రి [[చర్ల నారాయణ శాస్త్రి]] సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు
* [[ఆణివిళ్ళ వేంకట శాస్త్రి]] (18 వ శతాబ్దానికి చెందినవారు)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు