గోరంత దీపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[సూరపనేని శ్రీధర్|శ్రీధర్]],<br>[[వాణిశ్రీ]],<br>[[మోహన్ బాబు]]|
}}
'''గోరంతదీపం''': ఇది 1978లో విడుదలైన ఒక తెలుగుచిత్రం. ముత్యాలముగ్గు తరువాత బాపు, శ్రీధర్ ను హీరోగా తీసిన చిత్రం. ఈ చిత్రంలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] నుంచి, అత్తమామల నుంచి [[వాణిశ్రీ]] తనను తాను రక్షించుకోవడం చిత్రకథ. వాణిశ్రీ తండ్రిగా [[కాంతారావు]] నటించారు. చిత్రంలో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగ్గవి. ('నువ్వుతిన్న ఆహారాన్ని నువ్వే జీర్ణంచేసుకోవాలి', 'నువ్వు సుఖదుఖాలకు నువ్వేబాధ్యత వహించాలి' వంటివి.) పాటలలో కొన్ని'రాయినైనా కాకపోతిని', 'గోరంతదీపం కొండంత వెలుగు'. మోహన్ బాబుకు కొన్ని చరణాలు పి.బి.శ్రీనివాస్ పాడటం విశేషం.
==పాటలు==
ఈ సినిమా కోసం [[ఆరుద్ర]] నాలుగు పాటలను రచించారు.<ref>[[ఆరుద్ర సినీ గీతాలు]], కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.</ref>
"https://te.wikipedia.org/wiki/గోరంత_దీపం" నుండి వెలికితీశారు