ప్రజాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| website =[http://www.prajasakti.com/ ప్రజాశక్తి అధికారిక వెబ్‌సైటు]
}}
'''[[ప్రజాశక్తి]]''' [[హైదరాబాదు]]లోని [[ప్రజాశక్తి సాహితీ సంస్థ]]చే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో [[1942]]లో మద్రాసులో [[కమ్యూనిస్టు పత్రికలు|కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక]]గా ఆవిర్భవించింది.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ప్రజాశక్తి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 420-421|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>. [[1945]] నుండి ఈ పత్రిక విజయవాడనుండి[[విజయవాడ]]<nowiki/>నుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే [[బ్రిటిషు|బ్రిటీషు]] ప్రభుత్వ ఆగ్రహానికి గురై [[1948]]లో నిషేధించబడింది. [[1969]]లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. [[1981]]లో దినపత్రికగా మారి [[2014]]వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)|మార్కిస్టు -లెనినిస్టు భావజాల సమూహానికి]] పత్రికగా కొనసాగుతున్నది.
==చిహ్నం==
ప్రఖ్యాత కవి, చిత్రకారుడు [[అడివి బాపిరాజు|అడవి బాపిరాజు]] తొలి పత్రికా చిహ్నం తయారు చేశారు. ఆతరువాత ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో సుత్తీ కొడవలి తొలగించబడింది.
 
== సంపాదకత్వం==
పంక్తి 27:
 
==అనుబంధాలు==
ప్రస్తుతం ప్రజాశక్తి ఎడిటర్ గా పాటూరు రామయ్య గారు ఉన్నారు [[కమ్యూనిస్టు]] అభిమానులకొరకు సిద్ధాంతిక పత్రికను కూడా ప్రచురిస్తున్నది.
 
==ప్రజాశక్తి బుక్ హౌస్==
"https://te.wikipedia.org/wiki/ప్రజాశక్తి" నుండి వెలికితీశారు