స్వామి దయానంద సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[దస్త్రం:SwamiDayanandSaraswati.gif bharat |thumb|right]]
'''[[స్వామి దయానంద సరస్వతి]]''' ([[ఫిబ్రవరి 12]], [[1824]] - [[అక్టోబర్ 30]], [[1883]]) [[ఆర్యసమాజ్]] స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. [[1857]] ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
 
== జీవిత చరిత్ర ==
మూల శంకర్ [[ఫిబ్రవరి 12]], [[1824]]లో [[గుజరాత్]] లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. ఆయన తండ్రి ఒక మహా శివ భక్తుడు, పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక [[శివరాత్రి]] నాడు [[శివలింగం]]పై విసర్జిస్తున్న మూషికాలను చూసి, ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి [[1846]]లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ [[మథుర]] లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి [[గురువు]] ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.
 
[[దస్త్రం:DayanandSaraswati_Stamp.jpg |thumb|left]]