ఫిరదౌసి: కూర్పుల మధ్య తేడాలు

Statue_of_Ferdowsi_in_Rome.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ruthven. కారణం: (per c:Commons:Deletion requests/File:Statue of Ferdowsi in Rome.JPG).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'<nowiki/>''[[ఫిరదౌసి]]'''గా పిలవబడే '''హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ''''''Hakīm Abul-Qāsim Ferdowsī Tūsī''' ({{lang-fa|حکیم ابوالقاسم فردوسی توسی}}, most commonly known as '''Ferdowsi''' ({{lang|fa|فردوسی}}) ([[935]]–[[1020]]) అత్యంత గౌరవనీయమైన [[పర్షియన్]] కవి (940 – 1020 ). ఈయన పర్షియా ([[ఇరాన్]]) జాతీయ ఇతిహాసమైన '''[[షానామా]]''' అను మహా గ్రంథాన్ని రచించాడు.
 
[[File:Tus shahnameh.jpg|thumb|right|[[ఇరాన్]] లోని [[తూస్]] నగరంలోని ఫిరదౌసి సమాధిపై లిఖించబడిన [[షాహ్‌నామా]] చిత్రాలు.]]
షానామా [[ఇరాన్]] రాజుల మరియూ రాజ్యాల చరిత్రను వివరించే గ్రంథము. ఈయన జీవితాంతం శ్రమించి రాసిన గ్రంథమునకు సుల్తాను మాట తప్పి [[బంగారం|బంగారు]] నాణెములకు బదులు వెండి నాణెములను ఇచ్చెను. అతను వెండి నాణెములను స్వీకరించలేదు . సుల్తాను తప్పిదము తెలుసుకొని బంగారు నాణెములను పంపేటప్పటికి ఆ దిగులుతో మరణించిన ఫిరదౌసి శవము వేరొక ద్వారము గుండా బయటికి వచ్చెను. కానీ సుల్తాను అతని మరణానంతరము తన తప్పును తెలుసుకొని ఫిరదౌసి జ్ఞాపక చిహ్నముగా ఒక కట్టడమును కట్టించెను.
 
==తెలుగు సాహిత్యంలో ఫిరదౌసి==
ఈ కథను ఎంతో హృద్యంగా [[గుర్రం జాషువా]] తెలుగు వారికి పరిచయం చేసాడు. ఇందులోని ప్రతి [[పద్యం]] ఒక [[ముత్యము|ముత్యం]].
 
అడవిలో వెళ్ళే బాటసారులను ఒక ఎండుటాకు కూడా భయపెడ్తుంది, అనే పద్యం ''...నాటి పాంథులనదేమో అదరి బెదరించె నొక ఎండుటాకు కూడా'' ఇలా ప్రతీ పద్యం ఎంతో బావుంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఫిరదౌసి" నుండి వెలికితీశారు