తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
*'''[[బోయకొండ గంగమ్మ]]:'''తిరుపతికి సుమారు 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.
*'''అష్టలక్ష్మీ ఆలయం:'''తిరుపతికి సుమారు 75 కిలోమీటర్లు దూరంలో ఉన్న వేపంజెరి అను గ్రామంలో ఉంది.
*'''[[http://శ్రీ%20లలితా%20పీఠం%20,%20వశిష్ట%20ఆశ్రమం%20,%20శ్రీనివాస%20మంగాపురం www.vasistaashram.org/ శ్రీ లలితా పీఠం , వశిష్ట ఆశ్రమం , శ్రీనివాస మంగాపురం]]:'''తిరుపతికి 10 కి.మీ దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం లో శ్రీ లలితా పీఠం నెలకొల్పబడినది.ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్టాదశ శక్తి పీఠాలు ఇచ్చటనే దర్శించుకునే అద్భుత అవకాశం ఇక్కడ కలుగుతుంది.
*'''[[అరగొండ#ఆలయాలు|అర్ధగిరి శ్రీ వీరాంజనేయ దేవాలయం]]:'''తిరుపతికి సుమారు 85 కిలోమీటర్లు దూరంలో ఉంది.
*'''[[నారాయణవనం#శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం|శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం, నారాయణవనం]]:'''తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు