దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎జీవిత విశేషాలు: నియోగి బ్రాహ్మణులైన
పంక్తి 40:
'''[[దిగవల్లి వేంకట శివరావు]]''' ([[ఫిబ్రవరి 14]], [[1898]] - [[అక్టోబరు 3]], [[1992]]) చరిత్ర పరిశోధకులు, [[రచయిత]], [[న్యాయవాది]], [[స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి [[పుస్తకాలు]] రచించారు.
==జీవిత విశేషాలు==
దిగవల్లి వేంకటశివరావు గారు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తూర్పుగోదావరి జిల్లా]] [[కాకినాడ]]లో [[ఫిబ్రవరి 14]] [[1898]] న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు [[కాలికట్]]లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం [[బెంగళూరు]]లో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో [[రాజమండ్రి]] వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండి నుండి ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం స్కూలులో చదివారు. 1916 లో [[మద్రాసు]] ప్రసిడెన్సీ కళాశాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], బి.ఎ ( 1918 -1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920-1922) [[మద్రాసు]] లోనే పూర్తిచేసి 1922 నుండి [[విజయవాడ]]లో ప్రముఖ [[న్యాయవాది]]గా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే [[మహాత్మా గాంధీ|గాంధీ]]<nowiki/>గారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య యోధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.
 
== వ్యక్తిగత జీవితం ==