విక్రాల శేషాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''విక్రాల శేషాచార్యులు''' విద్వత్కవిగా ప్రసిద్ధి చెందినవాడు....'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విక్రాల శేషాచార్యులు''' విద్వత్కవిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు [[ప్రకాశం జిల్లా]], [[సింగరాయకొండ]] సమీపంలోని [[కలికివాయ]] గ్రామంలో [[1915]], [[జూన్ 6]]న జన్మించాడు. ఇతనిది పండిత వంశము. ఇతని తాత కళాత్తూరు విక్రాల రాఘవాచార్యులు కాళహస్తి ఆస్థాన పండితుడు. ఎనిమిదేళ్ళ వయసులోనే తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి శతకత్రయాన్ని రచించాడు. ఇతని తండ్రి విక్రాల రామచంద్రారావు ముత్యాలపాడు ఆస్థానవిద్వాంశుడుఆస్థానవిద్వాంసుడు.